Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా లో పలు పోలీస్ స్టేషన్లో పరిధిలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు

Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ మాదకద్రవేల నియంత్రణ లక్ష్యంగా ప్రజల రక్షణ వారి భద్రత భరోసా కల్పించేందుకు ఆపరేషన్ వజ్రా పహారులో భాగంగా కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు అనుమానంతా ఇళ్లలో శోధలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా లో పలు పోలీస్ స్టేషన్లో పరిధిలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు - Nandyal Urban News