నంద్యాల అర్బన్: నంద్యాల చాంద్ బాడాలో కాలువల ఆక్రమణ పై మున్సిపల్ కమిషనర్ శేషన్న సీరియస్
Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల చాంద్ బాడలో శనివారం మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా కాలువలపై ఉన్న ఆక్రమాలపై ఆయన సీరియస్ అయ్యారు. కాలువలు పై నిర్మించిన హోటలను అక్కడే మున్సిపల్ సిబ్బందితో తొలగించారు కాలువల్లో చెత్తాచెదారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని స్వయంగా మైక్ ద్వారా కమిషనర్ ప్రచారం నిర్వహించారు