మెదక్: మెదక్ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు: ఆలయాల్లో ప్రత్యేక పూజలు
Medak, Medak | Oct 20, 2026 విజయదశమి దసరా పండగ సందర్భంగా మెదక్ జిల్లాలోని పంచముఖి ఆంజనేయ స్వామి, రేణుక, కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు కుమ్మరిగడ్డ హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.