భీమవరం: జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కలెక్టర్ నాగరాణి సమీక్ష
Bhimavaram, West Godavari | Aug 22, 2025
జిల్లాలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను...