నంద్యాలలో ఓ ప్రైవేట్ స్కూల్లో మైనర్ బాలికపై అఘాయిత్యం...?
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్న బాలికపై లాంగిట్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెళ్లివేత్తాయి. రక్షణ కల్పించాల్సిన స్కూల్లోనే రక్షణ కరువైందని స్థానికులు చర్చించుకుంటున్నారు విద్యార్థుల మధ్య ఏం జరిగిందో గమనించలేనంత నిర్లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం ఎలా ఉన్నారని పట్టణంలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం సంబంధిత స్కూల్లో విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది