రాజుపాలెం వద్ద యాక్సిడెంట్.. యువకుడు స్పాట్ డెడ్
రాజుపాలెం వద్ద యాక్సిడెంట్.. యువకుడు స్పాటె ఉలవపాడు(M) రాజుపాలెం వద్ద నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదంలో యశ్వంత్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఎస్సై అంకమ్మ వివరాలు మేరకు.. కందుకూరు మండలం బలిజపాలెంకు చెందిన యశ్వంత్ రాత్రి కావలి నుంచి తన గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. రాజుపాలెం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్ అక్కడికక్క