నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు పాల్గొన్న మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై టిడిపి అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎండ తీవ్రత దృష్ట్యా కార్యకర్తలకు గొడుగులు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు