Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

పలమనేరు: ఐదుగురు పేకాటరాయుళ్లు వద్ద నుండి 7,210 సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు

Palamaner, Chittoor | Sep 16, 2025
పలమనేరు: మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి మోహన్ తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి సమీపం చింత చెట్టు వద్ద ఐదు మంది కూర్చొని మంగతాయి లోపల బయట అను జూదంనును ఆడుతుండగా ఎస్ ఐ లోకేష్ మరియు సిబ్బందితో కలిసి పేకాట ఆడుతున్న ఐదుగురు రెడ్డప్ప, గంగాధర్, చంద్ర, సుబ్బరామప్ప, బాలసుబ్రమణ్యం లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.7,210 సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడమైనదన్నారు.

MORE NEWS