Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

జనగాం: కొమురవెల్లిలో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం – భక్తులకు దక్కనున్న పెద్ద సౌకర్యం

Jangaon, Jangaon | Jul 26, 2026
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఈ స్టేషన్ భక్తులకు ప్రయాణంలో సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు.