Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ఖైరతాబాద్: సికింద్రాబాద్ సృష్టి కేసులో పోలీసు కష్టానికి ప్రధాన నిందితురాలు నమ్రత

Khairatabad, Hyderabad | Jul 31, 2025
సికింద్రాబాద్ సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డా. నమ్రతను పోలీసు కస్టడీకి ఇస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తీర్పు వెల్లడించారు. సృష్టి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ విధింపులో కీలక విషయాలు బయటకి రానున్నాయి.