కర్నూలు: పీపీపీ విధానాన్ని అడ్డుకొని తీరుతాం వైసిపి జిల్లా అధ్యక్షుడు ఎస్.వి మోహన్ రెడ్డి
పేదలకు వైద్య విద్య అందించే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎస్.వి. మోహన్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్.వి. విజయ మనోహరి ఆదివారం స్థానిక 6వ వార్డు బేకర్కట్ట వీధిలో ఇంటింటికీ తిరిగి సంతకాల సేకరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — “పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. కానీ