దుగ్గొండి: దుగ్గొండి మండలంలో కేజీబీవీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హై స్కూల్లో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు. ఆరోగ్య రక్ష కార్డు లను కలెక్టర్ అందజేశారు. అనంతరం కేజీబీలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు