బనగానపల్లె: కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల లో మంగళవారం రాత్రి నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మొదట ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రథోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు