రాజమండ్రి సిటీ: గత వైసిపి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ విస్మరించింది : రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
గత వైకాపా ప్రభుత్వంలో సీఎం ఏది ద్వారా రాష్ట్రంలోని ఏ ఒక్కరు లబ్ధి పొందలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మొత్తం 221 మందికి రెండు కోట్ల 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు. మరో 62 మంది అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు.