Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: తర్తూరు హుండీ లెక్కింపు16 లక్షల ఆదాయం,ఆలయ ఈవో సాయికుమార్

Nandikotkur, Nandyal | Apr 13, 2026
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయ హుండీ లెక్కింపులో దేవాలయానికి 16 లక్షల 11,871 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ సాయికుమార్ అన్నారు, గత సంవత్సరం జాతర సమయంలో హుండీ ద్వారా 11,21,770 ఆదా వచ్చింది గత ఏడాది కంటే ఈ ఏడాది 4,90,101 ఆదాయం పెరగడం విశేషంగా మారింది,ఆలయ చైర్మన్ మందడి నారాయణరెడ్డి మరియు ఆలయ ఈవో ఆధ్వర్యంలో దేవాలయంలో అర్చకులు సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు హుండీ లెక్కింపు నిర్వహించారు,ఆలయ అభివృద్ధికి ఈ నగదును ఉపయోగిస్తున్నట్లు వారు తెలిపారు,తిరుణాల బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతం

MORE NEWS