డోన్: స్మార్ట్ ఫోన్లు డిజిటల్ విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 5, 2026 స్మార్ట్ ఫోన్లు మహిళలకు డిజిటల్ విజ్ఞానాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. డోన్ ఆర్&బీ అతిథి గృహంలో బుక్ కీపర్లకు స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ప్రతీ లబ్ధిదారునికి చేరేలా బుక్ కీపర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేయాలని సూ 5:56 PM Saved successfully