అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మేడే రామయ్య పెట్రోల్ బంకులో వాహనాల దారులు పెట్రోల్ కోసం ఇబ్బందులు
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఆదివారం ఉదయం పదిగంటల ఐదు నిమిషాల సమయంలో పెట్రోల్ కోసం వేచి ఉన్న వాహనా దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి పెట్రోల్ బంకుల యాజమాన్యపై చర్యలు తీసుకొని అందరికీ పెట్రోల్ వాహనదారులకు అందేలా చూడాలని పలువురు కోరారు.