మధిర: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి ముగ్గురి అరెస్ట్
బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్ఐ పొదిలి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఒక విటుడు, ఒక మహిళ, నిర్వాహకురాలు మంగమ్మను అదుపులోకి తీసుకున్నారు.