ఒంగోలు: ఒంగోలు.కొత్తపట్నం బస్టాండ్ లో కారు బీభత్సం
ఒంగోలు మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒంగోలు స్థానిక కొత్తపట్నం బస్టాండ్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి టంగుటూరికి చెందిన వై శ్రీనివాసరావు మద్యం మత్తులో ఏపీ 39 క్యు కె 54 47 నెంబర్ గల కారులో కమ్మ పాలెం నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు వెళుతూ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా నడిపారు అదే సమయంలో తూర్పు పాలెం లో నివాసం ఉండే తేళ్ల సంధ్య ఆమె కుమార్తె స్కూటీపై ఇంటికి వెళుతున్నారు దీంతో వారికి కారు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న సంధ్య ఆమె కుమార్తె కింద పడిపోయారు సంధ్య ఎడమ కాలు విరిగిపోగా కుమార్తెకు గాయాలు అయ్యాయి అ