ఆళ్లగడ్డ పట్టణంలోని వైపిపీఎం పాఠశాలలో : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వైపిపీఎం పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు, ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు