పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాల అమ్మకాలు
Peddapalle, Peddapalle | Aug 27, 2025
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మబడుతున్న వినాయక విగ్రహాలు