ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్కైప్ ప్రాజెక్టు ద్వారా నిర్మానుష ప్రదేశాలను డ్రోన్ సహాయంతో పరిశీలిస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్కై ప్రాజెక్టు ద్వారా నిర్మానుష ప్రదేశాలను జాతీయ రాష్ట్రీయ రహదారులను డ్రోన్ సహాయంతో పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జాతీయ రాష్ట్రీయ రహదారులపై మరియు నిర్మాణస్య ప్రదేశాలపై డ్రోన్ ఎగరవేసి పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అత్యధికంగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నిఘా ఉంచినట్లు పోలీసులు చెప్పారు.