కనిగిరి: టీడీపీ లో చేరిన వారికి తగిన గుర్తింపును ఇచ్చి ప్రోత్సహిస్తాం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
Kanigiri, Prakasam | Sep 5, 2025
చంద్రశేఖరపురం మండలంలోని చెన్నపు నాయిని పల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని...