రాజేంద్రనగర్: ఎల్బీనగర్లో 2025 ఫోటో ఎక్స్పో పోస్టర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
దిల్సుఖ్నగర్ ఫొటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిశారు. నార్సింగ్‌లో జరగనున్న 2025 ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఫొటోలు కేవలం చిత్రాలు మాత్రమే కావు, అవి ఒక కాలానికి చెందిన ఘటనలు, వ్యక్తులు, భావోద్వేగాలను సజీవంగా నిలుపుతాయిని అన్నారు. చైతన్యపురి BRS యువ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు.