వేములవాడ: తెరుచుకున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ తలుపులు..ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు వేద పండితులు
Vemulawada, Rajanna Sircilla | Sep 8, 2025
చంద్రగ్రహణం మోక్ష కాల అనంతరం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు ..దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి...