Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: శ్రీ వరసిద్ధి వినాయకుని స్వామి ఆలయంలో హుండీని తస్కరించిన దొంగ.

Ongole Urban, Prakasam | Apr 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీతారాంపురం లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెని పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును దోచుకెళ్లారు వినాయక నవరాత్రుల సమయంలో ఉత్సవాలను చేయటం జరుగుతుందని ఆ సమయంలో ఉండిని ఓపెన్ చేసి ఆ నగలతో ఉత్సవాల్లో నిర్వహిస్తామని స్థానికులు తెలియజేస్తున్నారు ఎనిమిది నెలల క్రితం హుండీలో నగలు నగదు ఉన్నాయని అయితే గుర్తుతెలియని దొంగలు వాటిని దోచుకుపోవటం జరిగిందన్నారు రాత్రి సమయంలో సరైన గస్తీ లేకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఆలయంలో చోరీ జరిగిందని బాధితులు తెలియజేస్తున్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: శ్రీ వరసిద్ధి వినాయకుని స్వామి ఆలయంలో హుండీని తస్కరించిన దొంగ. - Ongole Urban News