కరీంనగర్: దీపిక హాస్పటల్ లో పేషంట్ పై అత్యాచారం చేసిన ఆస్పత్రి ఉద్యోగి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: సిపి గౌష్ ఆలం
Karimnagar, Karimnagar | Sep 8, 2025
కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ లో అత్యాచారం జరిగిందని ఫిర్యాదు వచ్చిందని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో సోమవారం సిపి గౌష్...