నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ మంగళ్‌పేట్ దుర్గాభవాని ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
నారాయణఖేడ్ మంగళ్‌పేట్ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, అనుపమ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.