అశ్వారావుపేట: ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామం వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 7, 2025
రెండు కార్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం ...