మఖ్తల్: మక్తల్ పట్టణంలో ఎబివిపి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
తెలంగాణలో పెండింగులో ఉన్న స్కాలర్ షిప్స్, ఫిజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండు చేస్తూ,నారాయణపేట మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 167 జాతీయ రహదారిపై ఎబివిపి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగి నిరసన కార్యక్రమం చేపట్టారు