అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మద్దిలేటి గుండెపోటుతో మృతి.
Anantapur Urban, Anantapur | Jun 21, 2026
అనంతపురం నగరంలోని పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న మద్దిలేటి గుండెపోటుతో మృతి చెందడంతో వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి భౌతిక నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో కుటుంబాన్ని పరామర్శించారు.