Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో చిరుజల్లులు చల్లబడ్డ వాతావరణం

Ongole Urban, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులు కురవడంతో పాటుగా వాతావరణం చల్లబడటంతో నగరవాసులు ఎండ వేడిమి ఉక్కపోత వాతావరణం నుండి ఉపశమనం పొందారు. గడిచిన నాలుగు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు వేడి గాలులు ఉక్క పోత వాతావరణంలో అల్లాడిపోయిన ప్రజలకు చిరుజల్లులతో ఉపశమనం లభించినట్లయితే సుమారు అరగంట పాటు చిరుజల్లులు కురవటంతో నగరవాసులు ఆహ్లాదపడ్డారు. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు మరోవైపు వేడి గాలులకు తోడు ఒక్క పూత వాతావరణంతో సుమారు నాలుగు రోజుల నుండి ప్రజలు అల్లాడిపోయారు 10 గంటలు దాటితే బయటకు రావాలన్నా కూడా పైపడే పరిస్థితి ఏర్పడింది.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో చిరుజల్లులు చల్లబడ్డ వాతావరణం - Ongole Urban News