హయత్నగర్: హయాత్ నగర్ లో 2024 క్రైమ్ రిపోర్ట్ ను విడుదల చేసిన రాచకొండ సీపీ సుధీర్ బాబు
రాచకొండ పరిధిలో నేరాలపై క్రైం రిపోర్ట్ విడుదల చేశారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఈ ఏడాది 4శాతం నేరాలు పెరిగాయని తెలిపిన ఆయన మర్డర్ లు , కిడ్నాప్ లు, రేప్ కేసులు అధికంగా పెరిగినట్లు తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక వ్యూహం తో ముందుకు వెళ్తామని వచ్చే ఏడాది నేరాలను తగ్గించేందుకు పటిష్టచర్యలు తీసుకుంటామన్నారు