నందికోట్కూరు: ఎన్టీఆర్ గృహకల్పన కింద మంజూరైన లబ్ధిదారులకు తక్షణమే బిల్లులు చెల్లించాలని CPIML ధ్వర్యంలో హౌసింగ్ కార్యాలయం వద్ద ధర్నా
నంద్యాల జిల్లానందికొట్కూరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహకల్ప కింద 407. గృహాలు నందికొట్కూరు మున్సిపల్ పట్టణ ప్రజలకు,మంజూరైన లబ్ధిదారులకు తక్షణమే బిల్లులు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా (కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సిపిఐ ( ఎంఎల్ )లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో, నందికొట్కూరు మున్సిపాలిటీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు, లింగాల శ్రీనివాసులు అధ్యక్షత వహించారు ధర్నా అనంతరం ఏ ఈ వర్క్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు,అనంతరంజిల్లా కార్యదర్శిపిక్కిలివెంకట