మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య హౌస్ అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు
హన్మకొండలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య హౌస్ అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు రఘునాథపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ రోజు మూడవ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ను సుబెదారి పోలీసులు హన్మకొండలో ఈ ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియంతృత్వ పాలనకు నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.