నందికోట్కూరు: పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, పలువురు ప్రముఖులు పూలమాలతో ఘనంగా నివాళి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయ సూర్య CPIMLలిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర్, సింగిల్ విండో చైర్మన్ ముర్తుజావలి, మాజీ కౌన్సిలర్లు ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీతాలు మాట్లాడుతూ కుల నిర్మూలన ఉద్యమాలకు జ్యోతిరావు పూలే బీజం వేశారన్నారు, మహిళా విద్య అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కొనియాడారు, పూలే ఆశలను స్ఫూర్తినితీసుకొని సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త గుజ్