గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన నాపై ఎమ్మెల్యే నరేంద్ర అక్రమ కేసులు పెట్టించారు: వైసిపి పొన్నూరు ఇంచార్జ్ మురళీకృష్ణ
Guntur, Guntur | Aug 20, 2025
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తనపై అక్రమ కేసులు పెట్టారని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ...