ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బ్రహ్మోత్సవాలలో ఆడి పాడారు
Ongole Urban, Prakasam | Apr 3, 2026
ఒంగోలు ఎంపీ మాగుంట ఆడి పాడారు.రాచర్లలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఒకే వేదికపై ఆడి పాడారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా స్వామివారి అమ్మవారి కళ్యాణ మాలలతో వేదికపై నాట్యం మాడారు. తర్వాత వేదమంత్రాలు మధ్య రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.