దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అని మండిపడిన పట్టణ YCP సమన్వయకర్త దీపిక
Hindupur, Sri Sathyasai | Aug 19, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో దివ్యాంగుల పెన్షన్ లపై ప్రభుత్వం కక్ష కట్టి కనీసం నడవలేని...