కోడుమూరు: గార్గేయపురం నాయకులతో వైసిపి ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సమావేశం
కోడుమూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, నియోజకవర్గ సమన్వయకర్త, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం గార్గేయపురం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీలు, అనుబంధం విభాగాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పై వివరిస్తూ దిశానిర్దేశం చేశారు.