నందికోట్కూరు: రిలే నిరాహార దీక్షలు చేపట్టిన 98 జీవో బాధితులకు సంఘీభావం తెలిపిన: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక రత్నం
నంద్యాల జిల్లా నందికొట్కూరు నీటి ముంపు బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 50 రోజుకు చేరాయి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విద్యావేత్త చెరుకు అశోక రత్నం దీక్ష శిబిరాన్ని సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు, రాష్ట్రంలోని పోతిరెడ్డిపాడు, HNSS ప్రాజెక్టు, ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు అందుతుందంటే బాధితుల త్యాగఫలమేనన్నారు, జీవో నెంబర్ 98 అమలు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, అనంతరం బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని నిర్వాసితులకు హామీ ఇచ్చారు, న్యాయమైన పోరాటం చేయడం నాకు చాలా సంతోషం అన్నారు, తప్పకు