నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా ఫ్యామిలీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన మ్యాచ్ లకు హాజరైన క్రీడాకారులకు ప్రతిరోజు లైన్స్ క్లబ్ ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. నేడు బుధవారము సుమారు ఒంటిగంట సమయంలో మధ్యాహ్న భోజనాన్ని పేట అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్ ప్రారంభించారు.