ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు 70 మందికి 40 లక్షల రూపాయలను పంపిణీ చేసిన శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి
పేద ప్రజలకు భరోసగా సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు