నందికోట్కూరు: మద్దిగుండం చెరువు కట్ట మరమ్మతుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తాం వైసిపి ఇన్చార్జి ధారా సుధీర్
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు మద్దిగుండం చెరువు వద్ద ఆదివారం రాజకీయ వేడి గతేడాది తెగిపోయిన కట్ట మరమ్మత్తుల్లో అవినీతి జరిగిందని నియోజకవర్గ ఇన్చార్జ్ సుధీర్ ఆరోపణ. 36 లక్షలు కేటాయించినా 10 లక్షలు కూడా ఖర్చు చేయలేదని ఫైర్. రైతులకు న్యాయం జరగకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు, జలకనూరు మద్దిగుండం చెరువును నియోజకవర్గ ఇన్చార్జ్ సుధీర్ పరిశీలించారు, గత సంవత్సరం టిడిపి నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల చెరువు కట్ట తెగిపోయింది అన్నారు,చెరువు కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు,చెరువు ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న భూమి దాదాపు 3 వేల ఎకరాలు అని అన్నారు,తెగిపోయిన కట్