లబ్దిదారులకు సక్రమంగా పెన్షన్లను పంపిణీ చేయాలి..కే.కోడాపల్లిలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గంగులయ్య
Paderu, Alluri Sitharama Raju | Sep 1, 2025
జీ.మాడుగుల మండలంలోని కే.కోడాపల్లి గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య...