వరదయ్యపాలెం : మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మోజీ జెడ్పిటిసి కరుణాకర్ నాయుడు
మంత్రి నారా లోకేశ్ ను తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్ నాయుడు అమరావతిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యవేడు రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేయాలని మంత్రి సూచించినట్లు వెల్లడించారు.