సంగారెడ్డి: సంగారెడ్డిలో క్లాసిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ చేసిన ఇన్నోవా వాహనం అద్దాలు పగలగొట్టి 20 లక్షల నగదు చోరీ
సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ వద్ద మంగళవారం పార్కింగ్ చేసిన ఇన్నోవా వాహనం అద్దాలు పగలగొట్టి 20 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిఎస్పి సత్తయ్య గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.