Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి

Dhone, Nandyal | May 21, 2026
ప్రస్తుత వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ నాగమణి సూచించారు.ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా తలకు టవల్ ధరించి తిరగాలని సూచించారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.