అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టు సంఘ నేతలు డిఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపుర నగరంలోని ఆదివారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘ నేతలు జర్నలిస్టు సంఘాలు డిఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.