అనంతపురం అర్బన్: తల్లిపాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అనంతపురం నగరంలోని తల్లిపాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ,ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా మాదర్ మిల్క్ బ్యాంక్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.